తాజాగా సలార్ ఓవర్సీస్ డీల్ క్లోజ్ అయినట్లు కొన్ని వార్తలు బయటకొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా సలార్ చిత్రానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా.. ఓ ప్రముఖ సంస్థ ఏకంగా 70 కోట్ల రూపాయలు చెల్లించి ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు తీసుకున్నారని తెలుస్తోంది. దీంతో ఓవర్సీస్ రైట్స్ పరంగా అత్యంత ఖరీదైన భారతీయ చిత్రం ఇదే అనే టాక్ అయితే స్ప్రెడ్ అయింది.