Home » photogallery » movies »

PRABHAS SALAAR MOVIE BIG UPDATE ON AUGUST 15 AZADI KA AMRIT MAHOTSAV CELEBRATIONS SALAAR RELEASE DATE ANNOUNCED TA

Prabhas - Salaar : స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ‘సలార్’ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించిన చిత్ర యూనిట్..

Prabhas - Salaar : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా కాసేపటి క్రితమే ప్రకటించారు.