Most Eligible Bachelors: ప్రభాస్ సహా ఈ టాలీవుడ్ హీరోలు 2021లో పెళ్లి పీఠలు ఎక్కేనా .. ?

Tollywood Most Eligible Bachelors: తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య చాలా మంది హీరోలు పెళ్లి చేసుకున్నారు. కానీ ఇంకొందరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ కూడా ఉన్నారు. ఇప్పటికీ వీళ్ళు సింగిల్ సింగిల్ అంటూనే ఉన్నారు. మింగిల్ కాలేక.. ఒంటరి జీవితాన్నే గడిపేస్తున్నారు. మరి అలాంటి బ్యాచ్‌లర్ హీరోలెవరున్నారో ఓ సారి చూద్దాం..