హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Shraddha Kapoor: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అలా తళుక్కుమన్న శ్రద్ధా కపూర్..

Shraddha Kapoor: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అలా తళుక్కుమన్న శ్రద్ధా కపూర్..

Shraddha Kapoor : శ్రద్ధా కపూర్...ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన 'సాహో'‌లో అదరగొట్టన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇటూ గ్లామర్ గాను, అటూ యాక్షన్ సీన్స్‌లో కూడ అదరగొట్టింది. అది అలా ఉంటే శ్రద్ధా ఎప్పటికపుడు తన లేటెస్ట్ ఫోటోస్‌ను, తాను నటిస్తున్న సినిమాల గురించి విశేషాలను సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ.. అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా ఈ భామ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తళుక్కుమంది.

Top Stories