Home » photogallery » movies »

PRABHAS RETURNS BACK TO THE SETS OF SALAAR DIRECTED BY PRASHANTH NEEL SR

Prabhas | Salaar: సలార్ షూట్‌లో ప్రభాస్... కీలక సన్నివేశాల చిత్రీకరణ..

Prabhas | Salaar: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. రెండు వారాల తర్వాత సలార్ షూట్‌కు హాజరు అయ్యినట్లు తెలుస్తోంది. తన పెదనాన్న కృష్ణంరాజు మరణంతో వాయిదా పడిన షూట్ ఈరోజు నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో తిరిగి మొదలుకానుందని తెలుస్తోంది. ఈ షూట్‌లో ప్రభాస్‌కు సంబంధించి కొన్ని కీలకసన్నివేశాలను చిత్రీకరణించనుందట టీమ్..