8. ఇప్పటికే పలు సార్లు సలార్ మూవీ షూట్ లీక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సలార్‌తో పాటు ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో రూపొందుతోన్న ‘ఆదిపురుష్’ షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు. అంతే కాకుండా. నాగ్ అశ్విన్‌తో మూవీ నెక్ట్ ఈయర్ సెట్స్‌పై రానుంది. ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నాడనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.