Chatrapathi@16Years : ప్రభాస్, రాజమౌళి‌ల ‘ఛత్రపతి’కి 16 యేళ్లు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..

Prabhas - Rajamoui - Chatrapathi@16Years : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఛత్రపతి’ ఇపుడు ప్రభాస్.. ప్యాన్ ఇండియా స్టార్. కానీ ఛత్రపతి సినిమా వచ్చే వరకు ప్రభాస్.. హీరోగా సరైన సక్సెస్ లేదు. వర్షం సినిమా తర్వాత సరైన సక్సెస్ లేని ప్రభాస్‌కు ‘ఛత్రపతి’ సినిమా స్టార్ హీరోగా అతని స్థానాన్ని సుస్థిరం చేసింది. ఈ సినిమా సాధించిన విశేషాలు..