హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas: ‘రాధే శ్యామ్’ సెట్‌లో ప్రభాస్‌తో సెల్ఫీ తీసుకుంటున్న ఈ భామ ఎవరో తెలుసా..

Prabhas: ‘రాధే శ్యామ్’ సెట్‌లో ప్రభాస్‌తో సెల్ఫీ తీసుకుంటున్న ఈ భామ ఎవరో తెలుసా..

Prabhas Radhe Shyam | ‘రాధే శ్యామ్’ సెట్‌లో రెబల్ స్టార్ ప్రభాస్‌తో ప్రముఖ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ సెల్ఫీ. ఈ సినిమాకు వైభవి మర్చంట్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో కోవిడ్ నియమ నిబంధలకు అనుగుణంగా షూట్ చేస్తున్నారు. ఆ తర్వాత రామోజీ ఫిల్మ్‌ సిటీలో మిగిలిన షూటింగ్ పార్ట్‌ను కంప్లీట్ చేయనున్నారు.

Top Stories