Home » photogallery » movies »

PRABHAS RADHE SHYAM SET A NEW RECORD WITH 23 MILLION VIEWS IN 24 HOURS AND HERE THE TOLLYWOOD MOST VIEWED TRAILERS PK

Tollywood Most Viewed Trailers: ‘రాధే శ్యామ్’ కొత్త రికార్డు.. 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్స్ ఇవే..

Tollywood Most Viewed Trailers: పాన్ ఇండియన్ హీరో ప్రభాస్ (Prabhas) సంచలనాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈయన నుంచి ఎలాంటి సినిమా వచ్చినా కూడా పండగ చేసుకుంటున్నారు అభిమానులు. తాజాగా రాధే శ్యామ్ (Radhe Shyam) కూడా టాలీవుడ్ రికార్డులను కదిలిస్తుంది. ట్రిపుల్ ఆర్ (RRR) రికార్డును సైతం తిరగరాసింది రాధే శ్యామ్.