Prabhas: ప్రభాస్‌తో జాలీగా ఎంజాయ్ చేస్తోన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా..

Prabhas: ప్రభాస్‌తో జాలీగా ఎంజాయ్ చేస్తోన్న ఈ వ్యక్తి ఎవరో కాదు.. ప్రభాస్‌తో పాటు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి ఎంతో మంది స్టార్స్‌కు నటనలో శిక్షణ ఇచ్చిన రైటర్ సత్యానంద్. ఈయన ఆధ్వర్యంలోనే వీళ్లందరు నటనలో ఓనమాలు దిద్దుకున్నారు. రీసెంట్‌గా తన గురువైన సత్యానంద్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్.. సత్యానంద్‌తో గడిపిన మధుర క్షణాలను ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు.