హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas | Project K : మూడో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ప్రాజెక్ట్ కే... హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్స్‌‌ను దించుతోన్న నాగ్ అశ్విన్......

Prabhas | Project K : మూడో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ప్రాజెక్ట్ కే... హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్స్‌‌ను దించుతోన్న నాగ్ అశ్విన్......

Prabhas | Project K : ప్రభాస్ హీరోగా‌ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ కే. ఈ సినిమా ఇప్పటికే 55 శాతం షూటింగ్‌ను జరుపుకుంది. ఇక తాజాగా మరో షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్’లో చిత్రబృందం భారీ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. దీనికోసం హాలీవుడ్ నుంచి ప్రముఖ యాక్షన్ డైరెక్టర్స్‌ను దించుతున్నట్లు తెలుస్తోంది.

Top Stories