హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Deepika Padukone:దీపికాకు ఆ ఇష్యూస్ ఉన్నాయి..అందుకే ఆస్పత్రిలో చేరింది..!

Deepika Padukone:దీపికాకు ఆ ఇష్యూస్ ఉన్నాయి..అందుకే ఆస్పత్రిలో చేరింది..!

దీపికా పదుకొనె ఆరోగ్యంపై రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో... ప్రాజెక్ట్ కే షూటింగ్ నిలిచిపోయిందన్న గాసిప్ప్ కూడా వస్తున్నాయి. అయితే వీటిన్నటిపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత అశ్వినిదత్. దీపికా ఆరోగ్యంపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

Top Stories