హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas - Project K: ప్రభాస్ ప్రాజెక్ట్ K ఆ పురాణ గాథ ఆధారంగా తెరకెక్కుతుందా.. ?

Prabhas - Project K: ప్రభాస్ ప్రాజెక్ట్ K ఆ పురాణ గాథ ఆధారంగా తెరకెక్కుతుందా.. ?

Prabhas - Project K : ప్రభాస్ .. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రాజెక్ట్ K సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమాను టైమ్ మిషన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. మరోవైపు ఈ సినిమాలో ఓ భారత ఇతిహాస గాథ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు హింట్ ఇచ్చారు.

Top Stories