ఈ సినిమా ఇప్పటికే 55 శాతం షూటింగ్‌ను జరుపుకుంది. ఇక తాజాగా మరో షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్’లో చిత్రబృందం భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. అంతేకాదు ఈ యాక్షన్ సీన్స్‌ను షూట్ చేయడానికి చిత్రబృందం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది.. Photo : Twitter
[caption id="attachment_1364578" align="alignnone" width="962"] పాన్ వరల్డ్ భారీ సినిమా “ప్రాజెక్ట్ కే” కూడా ఒకటి. మరి ఈ మాసివ్ ప్రాజెక్ట్ ఏకంగా వరల్డ్ లెవెల్ హంగులతో ఓ యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతూ అయితే వస్తుంది. దీనితో అనేక అంచనాలు సినిమాపై ఉండగా దీనిని అత్యద్భుతంగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగశ్విన్ తెరకెక్కిస్తున్నారు. చాాలా రోజుల నుంచి ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు.
[caption id="attachment_1479266" align="alignnone" width="1600"] ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ముగుస్తున్న సమయంలోనే మేకర్స్ అయితే ఓ ఇంట్రెస్టింగ్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. సినిమా స్టార్టింగ్ ఎలా ఉంది దాని “స్క్రాచ్” నుంచి మొదలు అన్నట్టుగా ఓ పరికరాన్ని తయారు చేస్తున్నట్టుగా మేకర్స్ ఇంట్రస్టింగ్ వీడియో వదిలారు.
ఈ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనున్న హిందీ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ రోల్ మహాభారతంలోని అశ్వత్థామ పాత్రను పోలి ఉంటుందని అంటున్నారు. ‘ప్రాజెక్ట్ కే’ సినిమా పూర్తిగా బ్లూ మ్యాట్‌లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని అశ్వినిదత్ రూ.500 కోట్లు పైగా బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్లో వస్తున్న ఈ చిత్రం 2024లో విడుదలకానుంది. మిక్కి జే మేయర్ సంగీతం అందించనున్నారు. Photo : Twitter