Home » photogallery » movies »

PRABHAS POOJA HEGDE RADHE SHYAM GETS BIGGEST EVER OTT OFFER IN INDIAN FILM INDUSTRY AFTER THE POSTPONEMENT PK

Radhe Shyam OTT Offer: ‘రాధే శ్యామ్’ వాయిదా నేపథ్యంలో కళ్లు చెదిరే ఓటిటి ఆఫర్.. ఎన్ని వందల కోట్లంటే..?

Radhe Shyam OTT Offer: సంక్రాంతి రేసు నుంచి ప్రభాస్ రాధే శ్యామ్ (Radhe Shyam OTT Offer) కూడా తప్పుకుంది. జనవరి 14న రావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.