Home » photogallery » movies »

PRABHAS POOJA HEGDE PAN INDIAN LOVE STORY RADHE SHYAM MOVIE LOCKS THE RELEASE DATE AND HERE THE DETAILS PK

Radhe Shyam release date: ‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ప్రభాస్ ప్రేమకథ చూసే తేదీ ఎప్పుడంటే..?

Radhe Shyam release date: 24 గంటల నుంచి తెలుగు ఇండస్ట్రీ అంతా కొత్త సినిమాల విడుదల తేదీలతో హోరెత్తిపోతుంది. ఒకేసారి పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ అన్నీ మూకుమ్మడిగా బ్లాక్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా రాధే శ్యామ్ (Radhe Shyam release date) డేట్ కూడా ప్రకటించారు నిర్మాతలు.