హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas: సలార్ సెట్స్‌ నుంచి ప్రభాస్ ఫోటో లీక్.. మాస్‌ లుక్‌లో అదిరిన డార్లింగ్..!

Prabhas: సలార్ సెట్స్‌ నుంచి ప్రభాస్ ఫోటో లీక్.. మాస్‌ లుక్‌లో అదిరిన డార్లింగ్..!

కృష్ణంరాజు మృతి తర్వాత కొన్నిరోజుల పాటు షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చిన ప్రభాస్.. మళ్లీ షూట్స్‌లో పాల్గొంటున్నాడు. తాజాగా సలార్ సెట్స్‌లో ప్రభాస్‌కు లుక్‌కు సంబంధించిన పిక్ ఒకటి వైరల్ అవుతోంది. దీంతో ప్రభాస్ లుక్‌ను చూసిన ఫ్యాన్స్ మాస్‌లో డార్లింగ్ లుక్ అదిరిపోయిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Top Stories