హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas: ప్రభాస్ చేతిలో వరుసగా క్రేజీ ప్రాజెక్టులు.. మరింత ఆలస్యంగా నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్..

Prabhas: ప్రభాస్ చేతిలో వరుసగా క్రేజీ ప్రాజెక్టులు.. మరింత ఆలస్యంగా నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్..

Rebel Star Prabhas | అసలు ‘రాధే శ్యామ్’ తర్వాత ప్రభాస్.. తన తర్వాతి ప్రాజెక్ట్‌ను నాగ్ అశ్విన్‌తో ప్రకటించారు. కానీ మధ్యలో ప్రశాంత్ నీల్ ‘సలార్’ మూవీతో పాటు ఓం రౌత్ ‘ఆదిపురుష్’ సినిమాలను స్టార్ట్ చేసారు. ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు సినిమాల తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉన్నట్టు ప్రభాస్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

Top Stories