Prabhas - Nag Ashwin: షాకింగ్.. ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ 90 శాతం అక్కడే..!

Prabhas - Nag Ashwin: సలార్(Salaar), రాధే శ్యామ్‌(Radhe Shyam)తో పాటు తాజాగా ప్రాజెక్ట్ కే కూడా మొదలు పెట్టాడు ప్రభాస్(Prabhas). నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. వై జయంతి మూవీస్ బ్యానర్‌లో 300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు నాగ్ అశ్విన్.