హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... సలార్ నుంచి భారీ ట్రీట్...!

Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... సలార్ నుంచి భారీ ట్రీట్...!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్ (Salaar) శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) రూపొందిస్తున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ (Action Episodes) చూడబోతున్నామట. ఈ క్రమంలోనే తాజాగా సలార్ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ బయటకొచ్చింది. త్వరలోనే ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్ రానున్నట్లు తెలుస్తోంది.

Top Stories