Home » photogallery » movies »

PRABHAS MOTHER FEEL EMOTIONAL ABOUR HIS SON MARRIAGE SB

Prabhas:ప్రభాస్ పెళ్లి కాకపోవడానికి ఇదే కారణం.. కంటతడి పెట్టుకున్న బాహుబలి తల్లి..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటుడు ప్రభాస్ బాహుబలి సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే 40 ఏళ్లు వచ్చిన ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు. తాజాగా ప్రభాస్ పెళ్లిపై ఆయన తల్లి కంటతీరు పెట్టుకున్నారు.