హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas : సైలెంట్‌గా కానిచ్చేస్తోన్న ప్రభాస్.. మొదటి షెడ్యూల్ పూర్తి..

Prabhas : సైలెంట్‌గా కానిచ్చేస్తోన్న ప్రభాస్.. మొదటి షెడ్యూల్ పూర్తి..

Prabhas | Maruthi : ప్రభాస్ ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో సూపర్ బిజీగా ఉన్నారు. అయితే వీటితో పాటు ప్రభాస్ మరో సినిమాలో నటిస్తున్నారు. దర్శకుడు మారుతితో ఆయన ఓ హార్రర్ సినిమాను చేస్తోన్నసంగతి తెలిసిందే. ఈ సినిమాని ప్రభాస్ ఒక క్విక్ ప్రాజెక్ట్‌గా చేస్తున్నారు.

Top Stories