హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas : ప్రభాస్‌కు పోటీగా హిందీ సూపర్ స్టార్‌ను దించుతోన్న మారుతి..

Prabhas : ప్రభాస్‌కు పోటీగా హిందీ సూపర్ స్టార్‌ను దించుతోన్న మారుతి..

Prabhas : ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం ఓ నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టారు. అందులో ఒకటి  మారుతి దర్శకత్వంలో వస్తోన్న సినిమా. ఈ సినిమా హార్రర్, కామెడీ జానర్‌లో రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ కూడా పూర్తి అయ్యింది. అది అలా ఉంటే ఈ సినిమాపై మరో అప్ డేట్ వచ్చింది.

Top Stories