హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas: మరోసారి అనుష్క- ప్రభాస్ రొమాన్స్.. టాలెంటెడ్ డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదే!!

Prabhas: మరోసారి అనుష్క- ప్రభాస్ రొమాన్స్.. టాలెంటెడ్ డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదే!!

Prabhas Anushka Pair: బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు ప్రభాస్, అనుష్క. అంతేకాదు వీళ్లిద్దరి కెమిస్ట్రీ అశేష సినీ లోకాన్ని ఫిదా చేసింది. దీంతో జనం నచ్చే మెచ్చే జోడీగా నిలిచింది అనుష్క ప్రభాస్ కాంబినేషన్. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కాంబో మరోసారి రిపీట్ కానుందని తెలుస్తోంది.

Top Stories