Home » photogallery » movies »

PRABHAS MARRIAGE WILL BE THIS YEAR VIDEO VIRAL SB

Prabha: ప్రభాస్ పెళ్లి ఫిక్స్.. అమ్మాయి ఎవరంటే..?

ప్రభాస్ పెళ్లి వార్త ఎప్పుడు హాట్ టాపిక్‌గానే ఉంటుంది. అయితే తాజాగా ప్రభాస్ పెళ్లికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రభాస్ ఈ ఏడాదే పెళ్లి చేసుకుంటాడని.. అందుకోసం ఓ అమ్మాయిని కూడా చూసేశారని.. ఓ వీడియో వైరల్ అవుతోంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఆయన పెళ్లి వార్త కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.