Home » photogallery » movies »

PRABHAS LOSS CRORES OF RUPEES BECAUSE OF TOLLYWOOD PRODUCERS SHOOTINGS STRIKE SB

Prabhas: టాలీవుడ్ షూటింగ్స్ బంద్‌తో ప్రభాస్‌కు అన్ని కోట్లే నష్టం వచ్చిందా ?

ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా మారాడు. సౌత్‌లోనే వంద కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్స్‌లో మొదటివరుసలో నిలిచాడు. ప్రస్తుతం ప్రభాస్ కాల్ షీట్ దొరకడం నిర్మాతలకు వరంగా మారింది. అలాంటి సమయంలో టాలీవుడ్‌లో కోనసాగుతున్న బంద్ ప్రభాస్‌కు తలనొప్పిగా మారింది. ఈ బంద్ వల్ల ప్రభాస్ కోట్లలో నష్టపోయినట్లు సమాచారం.