Home » photogallery » movies »

PRABHAS IS THE FIRST CHOICE FOR STUDENT NO1 SAYS PRODUCER ASHWINI DUTT A VIDEO GOES VIRAL SR

Prabhas: స్టూడెంట్ నెం1‌ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్.. : నిర్మాత అశ్వినీదత్ కామెంట్స్ వైరల్..

Prabhas : ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన యువ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘ప్రాజెక్ట్‌ కే’ అనే ఫాంటసీ సైంటిఫిక్ మూవీ చేస్తున్నారు. అది అలా ఉంటే తాజాగా ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ప్రభాస్ మొదటి సినిమాను తమ బ్యానర్‌లో ప్లాన్ చేశామని.. అయితే కొన్ని కారణాల వల్ల మిస్ అయ్యిందని తెలిపారు.