హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Adipurush: అందుకే ఆయన దేవుడు.. మనం మనుషులం.. ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

Adipurush: అందుకే ఆయన దేవుడు.. మనం మనుషులం.. ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రెస్టీజియస్ మూవీ ఆదిపురుష్. రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ రిలీజ్ వేడుకలో ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.