Home » photogallery » movies »

PRABHAS HEROINE KRITI SANAN LOOKS SEXY IN HER LATEST PHOTOS AND YELLOW DRESS PICS ARE TRENDING IN SOCIAL MEDIA LETS SEE HERE PRV

Prabhas Heroine: హీట్ పెంచుతున్న ప్రభాస్​ హీరోయిన్.. ​ఎల్లో కలర్ డ్రెస్సులో అందాలు ఆరబోసిన కృతి సనన్​

Kriti Sanon : కృతి సనన్​ తెలుగు ప్రేక్షకులకు  పెద్దగా పరిచయం లేని పేరు.  మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన ‘వన్‌.. నెనొక్కడినే’ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చింది అందాల తార కృతి సనన్‌ (Kriti Sanon). ఢిల్లీలో జన్మించిన ఈ చిన్నది బాలీవుడ్‌ కాకుండా టాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం విశేషం.