ప్రస్తుతం రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ రాధేశ్యామ్ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ప్రభాస్ సరసన నటిస్తోంది. ఈ సినిమా తర్వాత వెంటనే బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాను చేయనున్నాడు Photo : Twitter