Home » photogallery » movies »

PRABHAS GIVES GRAND PARTY FOR PROJECT K TEAM PICS GOES VIRAL SR

Prabhas : ప్రాజెక్ట్ కే టీమ్‌కు ప్రభాస్ గ్రాండ్ పార్టీ.. వైరల్ అవుతోన్న పిక్స్..

Prabhas : ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘ప్రాజెక్ట్‌ కే’ అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.