Home » photogallery » movies »

PRABHAS DIRECTOR MARUTHI MOVIE INTERESTING BUZZ GO VIRAL SB

Prabhas: ప్రభాస్, మారుతి సినిమాపై ఇంట్రస్టింగ్ అప్ డేట్... ఫ్యాన్స్‌కు పండగే..!

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ప్రభాస్ ఉన్నంత బిజీగా మరే స్టార్ హీరో కూడా లేడు. ఒకేసారి అరడజన్ సినిమాలు కన్ఫర్మ్ చేసాడు ఈయన. అన్నీ షూటింగ్ జరుగుతున్నాయి. వీటన్నింటినీ కూడా రాబోయే మూడేళ్లలోనే విడుదల చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమాకు కూడా ఓకే చెప్పాడు ఈయన. అదే మారుతి సినిమా. ప్రభాస్ మారుతి సినిమాపై ఇంట్రస్టింగ్ బజ్ నడుస్తోంది.