హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas: దీపికా తీరుతో ప్రభాస్ అప్‌సెట్..! ప్రాజెక్ట్ K రూమర్స్‌‌పై అశ్వినీద‌త్ క్లారిటీ

Prabhas: దీపికా తీరుతో ప్రభాస్ అప్‌సెట్..! ప్రాజెక్ట్ K రూమర్స్‌‌పై అశ్వినీద‌త్ క్లారిటీ

Prabhas Deepika Padukone: భారీ రేంజ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్న ప్రభాస్.. ప్రస్తుతం ప్రాజెక్ట్ K షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే ఇటీవల ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న దీపికా కొన్ని కారణాల వల్ల హాస్పిటల్‌కి వెళ్లడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందనే ప్రచారం ఊపందుకుంది. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు ప్రాజెక్ట్ K నిర్మాత అశ్వినీదత్.

Top Stories