Prabhas 21: రజినీకాంత్‌కు చెక్.. ప్రభాస్‌కు 100 కోట్ల పే చెక్..

Prabhas 21: ఇండియాలో ఇప్పుడు ఖర్చులు పెరిగిపోయాయి. అందుకే మన హీరోలు కూడా రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. ఒకప్పుడు సినిమా 100 కోట్లు వసూలు చేస్తే ఔరా అని ఆశ్చర్యపోయేవాళ్ళు.