ఈ షోలో ప్రభాస్(Prabhas)ఫ్రెండ్ హీరో గోపిచంద్ (Gopichand)ని కూడా ఇంటర్వూ చేశారు బాలయ్య(Balakrishna). ఈ రేర్ కాంబినేషన్‌ని ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్(Unstoppable show)ప్రోగ్రామ్ ద్వారా ఆడియన్స్‌ని ఉత్తేజపరుస్తోంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రభాస్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. prabhas (Photo:Instagram) (Photo:Instagram)
ఇక ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యింది. అటు నాగ అశ్విన్‌తో కలిసి ప్రాజెక్ట్ కే కూడా నటిస్తున్నాడు, ఇటు బాలీవుడ్లో బిగ్ ప్రాజెక్టు ఆదిపురుష్‌లో కూడా నటిస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాలన్నీ విడుదలకు రెడీగా ఉన్నాయి.