Prabhas Radhe Shyam: ‘రాధే శ్యామ్’లో విక్రమాదిత్యగా ప్రభాస్ లుక్కు సూపర్ రెస్పాన్స్.. వివిధ భాషల్లో రాధే శ్యామ్ పోస్టర్స్..
Prabhas Radhe Shyam: ‘రాధే శ్యామ్’లో విక్రమాదిత్యగా ప్రభాస్ లుక్కు సూపర్ రెస్పాన్స్.. వివిధ భాషల్లో రాధే శ్యామ్ పోస్టర్స్..
Prabhas-Radhe Shyam : రెబల్ స్టార్ ప్రభాస్.. సాహో సినిమా తర్వాత.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఆరేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ వంటి స్టార్‌తో ‘రాధే శ్యామ్’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో విక్రమాదిత్యగా ప్రభాస్ లుక్‌ను విడుదల చేసారు. ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన వివిధ భాషల పోస్టర్స్ కూడా విడుదల చేసారు.
Prabhas 20: రాధే శ్యామ్‌లో ’విక్రమాదిత్య’గా ప్రభాస్ తమిళ పోస్టర్ (UV Creations/Twitter/Photo)
9/ 23
Pooja Hegde as Prerana in Radhe Shyam Movie | పూజా హెగ్డే ప్రస్తుతం.. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో ‘రాధే శ్యామ్’ అనే లవ్ స్టోరీ చేస్తోంది. (Twitter/Photo)
10/ 23
‘రాధేశ్యామ్’ సినిమాలో హీరో రాధేశ్యామ్‌కు ప్రేరణ నిచ్చే పాత్రలో నటిస్తోన్న పూజా హెగ్డే. ఈ చిత్రంలో పూజా.. ప్రేరణ అనే క్యారెక్టర్ చేస్తోంది. (Twitter/Photo)
11/ 23
పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే.. ఓ రైల్లో ’రాధే శ్యామ్’ (ప్రభాస్)కు ఎదురుగా కూర్చుని ఉన్న ఫోటో ఎంతో క్యూట్‌గా ఉంది. (Twitter/Photo)
12/ 23
‘రాధేశ్యామ్’ సినిమాకు సంబంధించి వివిధ భాషలకు చెందిన లుక్స్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్. (Twitter/Photo)
13/ 23
ఈ రోజు పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా ఆమె లుక్‌ను తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, తమిళం, మలయాళంలో రిలీజ్ చేసారు.ఆయా భాషల్లో ప్రేరణగా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. (Twitter/Photo)
14/ 23
హీరోయిన్గా పూజా హెగ్డేకు ఇది ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ. ఈ చిత్రం పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు సమాచారం. (Twitter/Photo)
15/ 23
‘రాధే శ్యామ్’లో ప్రేరణగా పూజా లుక్కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ (Instagram/Photo)
16/ 23
ప్రభాస్ 20 ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్. (Twitter/Photo)
17/ 23
బాహుబలి తర్వాత ప్రభాస్ నటించే ప్రతి చిత్రం పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాను కూడా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో తెరకెక్కిస్తున్నారు. (Twitter/Photo)
18/ 23
ప్రభాస్ 20 హిందీ ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ (Twitter/Photo)
19/ 23
ప్రభాస్ 20 తెలుగు ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ (Twitter/Photo)
20/ 23
ప్రభాస్ 20 ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ (Twitter/Photo)
21/ 23
ప్రభాస్ 20 మలయాళం వెర్షన్ ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ (Twitter/Photo)
22/ 23
ప్రభాస్ 20 తమిళ వెర్షన్ ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ (Twitter/Photo)