హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas: మొగల్తూరు ప్రభాస్ విందు భోజనం.. నోరూరిస్తున్న ఫిష్, ప్రాన్స్, మటన్, చికెన్.. !

Prabhas: మొగల్తూరు ప్రభాస్ విందు భోజనం.. నోరూరిస్తున్న ఫిష్, ప్రాన్స్, మటన్, చికెన్.. !

Prabhas: టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దాదాపు 11 ఏళ్ల తర్వాత సొంతూరు మొగల్తూరు వచ్చింది. మొగల్తూరులో సందడి వాతావరణం నెలకొంది. ముఖ్య అతిథులకు కృష్ణంరాజు ఇంటి ఆవరణలోనే ఏర్పాట్లు చేశారు. నోరూరించే నాన్ వెజ్ వంటకాలతో భారీగా విందు ఏర్పాటు చేశారు.

Top Stories