Home » photogallery » movies »

PRABHAS ADIPURUSH TELUGU THEATRICAL RIGHTS SOLD FOR HUGE HERE ARE THE DETAILS SR

Prabhas: భారీ మొత్తానికి ఆదిపురుష్‌కు తెలుగు రైట్స్.. ఇది మామూలు రేంజ్ కాదు..

Prabhas : ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ఆదిపురుష్. ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈసినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త సోషల్ మీడిాయాలో వైరల్ అవుతోంది.