హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Adipurush: ప్రభాస్ ఆదిపురుష్ నుంచి బిగ్ అప్ డేట్... అయోధ్య వేదికగా టీజర్ రిలీజ్..!

Adipurush: ప్రభాస్ ఆదిపురుష్ నుంచి బిగ్ అప్ డేట్... అయోధ్య వేదికగా టీజర్ రిలీజ్..!

ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ వచ్చేసింది. గత కొన్నిరోజులుగా ఆదిపురుష్ టీజర్, ఫస్ట్ లుక్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్’ను అక్టోబర్ 2న అయోధ్యలో సర్‌యు నది ఒడ్డున విడుదల చేయనున్నట్లు దర్శకుడు ఓంరౌత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

Top Stories