హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas: ఏకంగా 100 కోట్లతో డేరింగ్ స్టెప్.. ఆదిపురుష్ టీమ్ రిస్క్ చేస్తోందా..?

Prabhas: ఏకంగా 100 కోట్లతో డేరింగ్ స్టెప్.. ఆదిపురుష్ టీమ్ రిస్క్ చేస్తోందా..?

Prabhas Adipurush: బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ (Om raut) తెరకెక్కిస్తోన్న ఆదిపురుష్ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్ జోడించి ప్రేక్షకులకు కన్నుల పండగ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఓ డేరింగ్ స్టెప్ వేశారనే టాక్ బయటకొచ్చింది.

Top Stories