హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas: ఆదిపురుష్ బిగ్గెస్ట్ డీల్.. ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సీన్ ఇది!

Prabhas: ఆదిపురుష్ బిగ్గెస్ట్ డీల్.. ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సీన్ ఇది!

Adipurush Ott Deal: ప్రస్తుతం ప్రతి ఒక్కరి చూపు ప్రభాస్ చేస్తున్న ఆదిపురుష్ (Adipurush) సినిమాపైనే ఉంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమాపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమా విషయమై ఓ ఆసక్తికర అప్ డేట్ బయటకొచ్చింది.

Top Stories