పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ లో మైథలాజికల్ జానర్ మూవీ ఆదిపురుష్ ఒకటి. ఇతిహాస గాథ రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో రాఘవ గా ప్రభాస్, సీత గా కృతి సనన్, లక్ష్మణ్ గా సన్నీ సింగ్, లంకేష్ గా సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న పలు భారీ ప్రాజెక్టులో ఆదిపురుష్ ఒకటి. ఈ సినిమా గత రెండేళ్లుగా షూటింగ్ చేసుకుంటుంది. అయితే తాజాగా శ్రీరామనవమి సందర్భంగా ఆదిపురుష్ నుంచి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.
2/ 8
ఇతిహాస గాథ రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో హిందూ సనాతన ధర్మంలో జంధ్యానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది, దీనిని పురాణాల ఆధారంగా సనాతన ధర్మాన్ని అనుసరించేవారు అనేక శతాబ్దాలుగా అనుసరించారు.
3/ 8
ఇప్పటికే ఈ నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ నుంచి అప్డేట్స్ కోసం అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే శ్రీరామ నవమి నుంచి వరుసగా అప్డేట్స్ ఇస్తామని చెప్పిన మేకర్ తాజాగా ఆదిపురుష్ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
4/ 8
ఆదిపురుష్ నుంచి పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సీతారాములుగా , కృతి కనిపిస్తుండగా పక్కన లక్ష్మణుడు.. అలాగే ఆంజనేయుడు కూడా ఉన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది.
5/ 8
ఈ పోస్టర్ కు మంత్రం కన్నా గొప్పది నీ నామం.. జై శ్రీరామ్ అంటూ రాసుకొచ్చారు. ఇక ఆదిపురుష్ లేటెస్ట్ అప్డేట్ తో పై అంచనాలు డబుల్ అయ్యాయి. జూన్ 16న ఈ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
6/ 8
ఈ మూవీ జూన్ 16న ప్యాన్ వరల్డ్ స్థాయిలో భారీగా విడుదలవుతోంది.. ఇక మెరుగైన గ్రాఫిక్స్ కోసం ఈ ప్రాజెక్ట్‌పై ఆదిపురుష్ టీమ్ రీవర్క్ చేస్తుంది. దీని కోసం సుమారు 100-150 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వినికిడి. . Photo : Twitter
7/ 8
ఇప్పటికే ఆదిపురుష్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై అంచనాలు ఏర్పరిచాయి. భారీ విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మూవీని టి సిరీస్, రిట్రో ఫైల్స్ సంస్థలు ఎంతో భారీ వ్యయంతో నిర్మించాయి.
8/ 8
ప్రభాస్ నటిస్తున్న మరో సలార్. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ ను కూడా వీలైనంత త్వరగా రిలీజ్