Home » photogallery » movies »

PRABHAS ADIPURUSH MOVIE WILL RELEASE IN HOLLYWOOD ALSO SAYS REBEL STAR KRISHNAM RAJU TA

Prabhas - Adipurush : ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీపై ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే అప్‌డేట్ ఇచ్చిన రెబల్ స్టార్ కృష్ణంరాజు..

Prabhas - Adipurush : రాధే శ్యామ్ తర్వాత రెబల్ స్టార్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తైయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమాపై ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఈ సినిమాపై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.