సినీ సర్కిల్స్‌లో నడుస్తున్న టాక్ మేరకు ఈ చిత్రానికి 3 గంటల 16 నిమిషాల రన్ టైమ్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు అన్నీ కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా చూపించబోతున్నారట. ఈ క్రమంలోనే రన్ టైమ్ కాస్త ఎక్కువ అయిందని సమాచారం. అయితే ఇంత రన్ టైమ్ వర్కవుట్ అయ్యేనా? అనే అనుమానం జనాల్లో షురూ అయింది.