Home » photogallery » movies »

PRABHAS ADIPURUSH MOVIE RAM CHARAN AJAY DEVGN WILL PLAY CAMEO ROLE IN ADIPURUSH MOVIE TA

Prabhas - Adipurush : ప్రభాస్ ‘ఆదిపురుష్‌’లో టాలీవుడ్ అగ్ర హీరో కెమియో రోల్.. ఫ్యాన్స్‌కు పూనకాలే..

Prabhas - Adipurush : రాధే శ్యామ్ తర్వాత రెబల్ స్టార్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తైయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమాలో టాలీవుడ్‌కు చెందిన అగ్ర హీరో కెమియో రోల్ చేస్తున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.