హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆదిపురుష్ నుంచి ఫస్ట్ లుక్...!

Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆదిపురుష్ నుంచి ఫస్ట్ లుక్...!

ప్రభాస్ నటిస్తోన్న సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. ఈ సినిమాల్లో శ్రీరాముడిపాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

Top Stories