హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Adipurush: ఆదిపురుష్ ఫస్ట్ లుక్.. రాముడిగా ఊహించని రీతిలో ప్రభాస్.. అదరహో..

Adipurush: ఆదిపురుష్ ఫస్ట్ లుక్.. రాముడిగా ఊహించని రీతిలో ప్రభాస్.. అదరహో..

Adipurush : ప్రభాస్ నటిస్తోన్న సినిమాల్లో భారీ సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. ఈ సినిమాలో శ్రీరాముడిపాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. అది అలా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది.

Top Stories