హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas: ఊహించని విధంగా ట్రెండ్ అవుతున్న ఆదిపురుష్.. కారణమిదే!

Prabhas: ఊహించని విధంగా ట్రెండ్ అవుతున్న ఆదిపురుష్.. కారణమిదే!

Adipurush: భారీ బడ్జెట్ సినిమాలను లైన్ లో పెట్టారు ప్రభాస్. అందులో ఒకటి ఆదిపురుష్ (Adipurush). ప్రస్తుతం ప్రతి ఒక్కరి చూపు ఈ సినిమాపైనే ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది.

Top Stories