Home » photogallery » movies »

PRABHAS ADIPURUSH FAME KRITI SANON LATEST GOLD COLOR SAREE PHOTOS GOES VIRAL TA

Kriti Sanon : గోల్డ్ కలర్ డ్రెస్‌లో అదిరిన ప్రభాస్ భామ కృతి సనన్.. పిక్స్ వైరల్..

Kriti Sanon : ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ కృతి సనన్ తన మాతృ భాష హిందీలో కాకుండా.. ముందుగా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ లక్ కలిసి రాలేదు. దీంతో తన సొంత భాషలో హిందీలో వరుస అవకాశాలు అంది పుచ్చుకుంది. ప్రస్తుతం అక్కడ టాప్ హీరోయిన్‌గా తనదైన శైలిలో దూసుకుపోతుంది.