హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Adipurush: ప్రభాస్ అభిమానులకు బిగ్గెస్ట్ అప్‌డేట్.. డైరెక్టర్ స్కెచ్ అదుర్స్

Adipurush: ప్రభాస్ అభిమానులకు బిగ్గెస్ట్ అప్‌డేట్.. డైరెక్టర్ స్కెచ్ అదుర్స్

ప్రభాస్ (Prabhas) లైనప్‌లో ఉన్న భారీ సినిమా ఆది పురుష్ (Adi Purush). బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ మూవీ అప్‌డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Top Stories